జనం న్యూస్ మే 8 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి గని శెట్టి వెంకటేశ్వరావు ( బాబి మాస్టారు) మా గురువర్యులు పార్టీ సిద్ధాంతకర్త పార్టీ కోసం కార్యకర్తల కోసం నిత్యం పనిచేసే బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజుని నూతనంగా రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన తరుణములో ఈరోజు ఆయన స్వగ్రామం నందు మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను అభినందించడం జరిగినది