జనం న్యూస్ మే (8) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో గురువారం నాడు ఉప్పుల విజయ అనే మహిళ ఐకెపి సెంటర్లో వడ్లు ట్రాక్టర్ ఫ్యాన్ తో పడుతుండగా ప్రమాదవశాత్తు విజయ చేతికి ఫ్యాన్ తగిలి పెద్ద గాయమైనది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు హాస్పటల్ కు తరలించినారు.