జనం న్యూస్ మే 8 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా
చిలిపి చెడు మండలం ఫైజాబాద్ గ్రామంలో భూభారతి ( రెవెన్యూ సదస్సు)లో భాగంగా. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చిలిపి చెడు మండల్ సర్వేయర్ రవి ప్రసాద్ కు. భూ వివాదమున్న సర్వే నంబర్లను సర్వే చేయాలని వివరిస్తున్న కలెక్టర్. సాదా బైనామాలకు సంబంధించి 2020 సంవత్సరంలో మీసేవ ఆన్లైన్ చేసిన రసీదులు కలెక్టర్ అడగడం జరిగింది. మీసేవ రసీదు ఉన్నవాటికి పరిష్కారం తొందరగా లభిస్తుందని తెలియజేశారు. ఎమ్మార్వో సహదేవ్ డిప్యూటీ ఎమ్మార్వో సింధుజ. ఆర్ఐ సునీల్ చౌహన్ . సర్వేయార్ రవి ప్రసాద్. రికార్డు అసిస్టెంట్ మల్లేశం జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ రెవెన్యూ సిబ్బంది. ఫైజాబాద్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ గోపాల్ రావుగ్రామ ప్రజలు పాల్గొన్నారు