మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు

- మండల ఎస్సై నర్సింలు ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు జనం న్యూస్ జనవరి 20 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూర్ ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు మద్యం తాగి వాహనాలు నడపరాదని వాహనదారులకు సూచనలు తెలియజేశారు మరియు వాహన పత్రాలు వెంబడ ఉంచుకోవాలని మరియు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని తెలియజేశారు మరియు మద్యం తాగి వాహనాలు నడిపితే ఏదైనా జరగరానిది జరిగితే ఒక కుటుంబానికి ఎంతో ప్రమాదం పొంచి ఉంటుందని వాహనదారులకు పలు సూచనలు తెలియజేయడం జరిగింది వాహనాలకు చాలానాలు విధించారు మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేకంగా చేపట్టారు వాహనదారుడు నెమ్మదిగా వెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో చిలిపి చెడు మండల ఎస్సై నర్సింలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు