జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
ఈరోజు ఒంగోలులో కొట్టే వెంకట నారయణ,కొట్టే మల్లికార్జున,కొట్టే రవింద్ర ఆధర్వంలో MSR రెసిడెన్సీలో ఉమ్మడి రాష్టలలోని కొట్టే కుంటుంబ సభ్యుల అత్మీయ సమవేశం అంగరంగ వైభవంగా జరిగింది,ఈ కార్యక్రమంలో కొట్టే కుంటుంబంలోని రాజకీయనాయకులు,వ్యాపారస్థులు,విద్యావేత్తలు,మేదావులు,రైతులు పాల్గొన్నారు. సమవేశం అనంతరం జనసేన నాయకుడు కొట్టే కుంటుంబ సభ్యుడు కొట్టే శ్రీహరి మాట్లడుతూ ఆంధ్రప్రదేశ్ లో NDA ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉభయ రాష్టలలో దాదాపు 1 లక్షకు మంది పైగ ఓటర్లుగా వున్న కొట్టే కుంటింబీకులు ఏకదాటిపైకి వచ్చి గత ఎలక్షన్ ముందర కొట్టే వారహిలు పెట్టి 25 ఇనోవాలతో రాష్ట వ్యాప్తంగా NDA కూటమి అభ్యర్థలకు మద్ధతుగా నిలిచి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రచారం చేసి వాల విజయంలో భాగస్వామ్యం అయ్యాం కాబట్టి NDA ప్రభుత్వం మా కొట్టే కుంటిబీల నిస్వార్థమైన సేవలు గుర్తించి ఈ ప్రభుత్వంలో సమచితమైన స్థానం ఇవ్వలని కొట్టే కుంటుంబ సభ్యుడిగా కొరుకుంటున్నాను.