జనం న్యూస్ మే 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
వొల్లపూ శ్రావణ్ యాదవ్ తొర్రూరు, అజార హాస్పిటల్ లో కాలు సర్జరీ చికిత్స పొందుతున్న క్రమంలో బ్లడ్ అవసరం ఉందని ఫోన్ రాగానే వెంటనే స్పందించి రక్తదానం చేస్తే ఒక ప్రాణాన్ని కాపాడుకోవచ్చు ,రక్తం యొక్క బహుమతి ఒక జీవితానికి బహుమతి ...అనే నినాదాన్ని స్పూర్తిగా తీసుకొని వెంటనే రక్తదానం చేశరు.ఇలాగే యువత కూడా ముందుకు వచ్చి రక్తదానం చెయ్యాలని ఎంతో మంది ప్రాణాలకు పునర్జీవాన్ని ప్రసాదించాలని వాక్యానించరు...50వ సారి రక్తదానం రక్తదానం చేసి, మానవత్వం చాటుకుంటున్న శాయంపేట మండలం లోని పెద్ద కోడాపాక గ్రామానికి చెందిన అమ్మ అశోక్ సామాజిక సేవకుడా నీకు సలాంఈ సందర్భంగా పరకాల ప్రభుత్వ ఆస్పటల్ సూపర్డెంట్ గౌతమ్ చవాన్ ఆర్ యం ఓ బాలకృష్ణ చేతుల మీదుగా సామాజిక సేవకుడి అమ్మ అశోక్ కి బ్లడ్ డొనేషన్ సర్టిఫికెట్ అందించి అభినందించారు