జనం న్యూస్ జనవరి 20 నడిగూడెం మండలం లోని అన్ని గ్రామాలలో బడిబైటి పిల్లల సర్వేను సిఆర్పిలు చేపట్టారు ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి బడికి పోయే వయసు కలిగిన విద్యార్థులు సక్రమంగా వెళుతున్నారా లేదా గమనించి ఆరు నుంచి 14 15 నుంచి 19 సంవత్సరాలు వయసు విద్యార్థులను ఇంటి వద్ద ఉండకుండా పాఠశాలకు వెళ్లాలని సూచించి వారిని వెళ్లే విధంగా సీఆర్పీలు ప్రోత్సహిస్తున్నారు ఈ సర్వే ఈనెల 10వ తారీఖు నుండి 20వ తారీకు వరకు జరుగుతుంది ఈరోజు చాకిరాల గ్రామంలో తెల్లాబల్లి కాంప్లెక్స్ పరిధిలో సి ఆర్ పి నందిగామ రామారావ్ నిర్వహించి బడి మధ్యలో మానేసిన విద్యార్థులను ప్రోత్సహించి పాఠశాలకు వెళ్లే విధంగా చేశారు.