జనం న్యూస్ మే 16 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని గట్ల కనపర్తి గ్రామంలో గ్రామ సంత నిర్వహించడం జరిగింది ఆ గ్రామంలోని ముత్యాలు గ్రామ ప్రజలు నన్ను కొన్ని రోజులుగా మా గ్రామంలో కూడా గ్రామ సంతపెట్టాలని సంప్రదించడంతో వారి మాటలను శాయంపేట మండల తీన్మార్ మల్లన్నటిo అధ్యక్షునిగా వారిని గ్రామానికి గ్రామ సంత పెట్టాలని గట్టి సంకల్పంతో నిర్ణయం తీసుకొని గట్ల కనపర్తి గ్రామంలో గ్రామ సంత పెట్టడం జరిగింది గ్రామానికి నేను చేసిన సహాయ సహకారాలను మెచ్చి ఆ ఊరి ప్రజలు నన్ను సన్మానం కూడా చేయడం జరిగింది ఆ గ్రామ ప్రజలను కృతజ్ఞతలు తెలుపుతూ మండలంలోని ఈ విధముగా 24 గ్రామాలకు ఏ సమస్య వచ్చినా తీన్మార్ మల్లన్న టీం ముందుండి పరిష్కారం చేస్తుందని అలాగే సాయం సహకారాలు కావాలన్నా అందిస్తుందని తీన్మార్ మల్లన్న టీం మండల అధ్యక్షుడు తీన్మార్ జయ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సంత అమ్ముకునే ప్రజలు గట్ల కనపర్తి గ్రామ ప్రజలు తీన్మార్ మల్లన్న టీం సభ్యులు పాల్గొన్నారు…..