జనం న్యూస్ మే 16 ముమ్మిడివరం ప్రతినిధి
పుణ్య శ్లోక అహల్య భాయ్ హుల్కర్ 300వ జయంతి వేడుకలు రాష్ట్ర కార్యశాలకు విచ్చేసిన కేంద్ర మాజీ మంత్రివర్యులు జాతీయ ఉపాధ్యక్షురాలు మీనాక్షి లేఖీ వారిని కలిసిన కోనసీమ బిజెపి నేతలు అనకాపల్లి జిల్లా ఇన్చార్జ్ కర్రీ చిట్టిబాబు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని అన్ని మండలాలలో మరియు గ్రామాల్లో మే 20 నుంచి మే 31 వరకు అహల్య భాయ్ హోల్కర్ జయంతి వేడుకలను జరిపి వారి బాల్య విశేషాలను ఆధ్యాత్మిక విశేషాలను ఆవిడ పరిపాలన విధానాలను మహిళలందరికీ మరియు ప్రజలకి వివరించాలి అన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి గనిశెట్టి వెంకటేశ్వరరావు(బాబి మాస్టారు) రాష్ట్ర మహిళా మోర్చ కార్యదర్శి ఆకుమర్తి బేబీ రాణి, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ కస్తూరి, శ్రీదేవి ఈ సమావేశంలో పాల్గొన్నారు