జనం న్యూస్ మే 17( కొయ్యూరు ప్రతినిధి సూపర్ స్టార్ కృష్ణ ) రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత కడపలో నిర్వహించ నున్న మహానాడు ఈనెల 27,28,29, తేదీల్లో హాజరు అగుట కొరకు నియోజవర్గంలో మినీ మహానాడు జరుపుకొనుటకు పార్టీ ఆదేశించడం జరిగింది ఆర్తి ఆదేశాలు మేరకు ఈనెల 19వ తేదీన సోమవారం పాడేరు మండలం కుమ్మరి పుట్టు నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి ఇంటి ప్రాంగణంలో మినీ మహానాడు సభ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు తెలుగుదేశం పార్టీ నాయకులారా, కార్యకర్తలారా ఈశ్వరఅక్క పిలుస్తుంది రా కదలిరండి ఈ సభకు పాడేరు నియోజకవర్గం లో ఉన్న టిడిపి నాయకులు మహిళలు హాజరై మినీ మహానాడు విజయవంతం చేయగలరని కోరారు