జనం న్యూస్ ;18 మే ఆదివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్;
సిద్దిపేట జిల్లా కలకుంటకాలనీలో కర్రేన్ల పద్మాప్రియ కీర్తన గౌడ్ కోమాండ్ల ప్రవీణ్ రెడ్డి, దండ్ల సరిత శ్రీనివాస్, బోదాస్ శేఖర్, కొంగరి రాకేష్, కుంచం శ్రీకాంత్, ,గౌరీ మనీష్ పంతులు ఆధ్వర్యంలో హనుమాన్ నవగ్రహలకి హోమం చేసి ,బిక్ష పెట్టడం జరిగింది. దండ్ల శ్రీనివాస్, ప్రవీణ్ రెడ్డి, బోడాస్ చంద్రశేఖర్, రాకేష్ కోంగరి, ఉగేందర్, గడ్డం వంశీ, సంగని అక్షయ్, పత్రి మనీష్, సంగని రోహిత్ లు. సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన oదుకు అభినందనలు తెలిపారు. హనుమాన్ స్వాములకు బిక్ష అందించినందుకు వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షించారు.