జనం న్యూస్ మే 19 ముమ్మిడివరం ప్రతినిధి
అమలాపురం పట్టణం, కొంకాపల్లి గోపాలకృష్ణ వీధి, భూపయ్య అగ్రహారం, 3వ. సారి టీడీపీ మున్సిపల్ 21వ. వార్డు కౌన్సిలర్ అబ్బిరెడ్డి వారి వీధి వాస్తవ్యులు అబ్బిరెడ్డి వెంకట నాగేశ్వరావు(చంటి), శ్రీమతి అన్నపూర్ణ దంపతుల కుమార్తె చి.ల.సౌ. సాయి శ్రీలేఖ, స్వరూప్ ల వివాహ కార్యక్రమానికి హాజరై నవ వధూవరులను ఆశీర్వదించిన మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ టీడీపీ సీనియర్ నాయకులు గంధం పల్లంరాజు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు మండేలా నాగ వెంకట ప్రసాద్ (బాబి) ,మున్సిపల్ ప్రతిపక్ష నేత ఏడిద శ్రీను ,కల్వకోలను బాబు, నామనా బాలు