జనం న్యూస్ మే 20 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రము నుండి ఆత్మకూరు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ లేక గ్రామ ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారు రోడ్డు నిర్మాణం పుర్తి అయి రెండు సంవత్సరాల వస్తుంది కానీ డ్రైనేజీలు మాత్రం లేవు డ్రైనేజీ నీరు రోడ్డు పై పొవటం వలన రాకపోకలకు ఆటంకం గ్రామ ప్రజలు ఇబ్బందులు వెంటనే అధికారులు స్పందించి ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు…..