మహాసభలను జయప్రదం చేయండి,
జనం న్యూస్ జనవరి 21 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలో సీపీఎం నాయకులు మంగళవారం ఈ నెల 25 నుండి 28 వరకు సీపీఎం పార్టీ రాష్ట 4వ సంగారెడ్డి లో జరుగుతున్నాయి ఈ మహాసభలను జయప్రదం చేయాలని మహాసభల వాల్ పోస్టర్లనుకలిసి విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ప్రజ సమస్యల పై సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని అదే సందర్భంలో జిల్లాలో కూడా అనేక ప్రజా సమస్యలను పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాడుతుందని అన్నారు జిల్లాలో పొడు రైతుల పక్షాన సీపీఎం పార్టీ పోరాడి పట్టలు ఇప్పించిందని అంతే కాకుండా జిల్లాలో తూనికకు సేకరణ లో భాగంగా పులి పేరుతో తునికకు సేకరణ చేయకూడదు అని జిల్లా అటవీ శాఖ అధికారులు సంబంధిత రాష్ట అధికారులకు తెలియజేసిన వెంటనే సీపీఎం పార్టీ గా స్పందిస్తూ జిల్లాలో పులి పేరుతో తూనికకు సేకరణ ఆపకూడదు అని జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట అటవీ శాఖ అధికారులకు లేక రాయడం జరిగింది దాని వలన జిల్లాలో తూనికకు సేకరణ ప్రారంభమైంది అంతే కాకుండా కొమ్రమ్ భీమ్ ప్రాజెక్ట్ కాల్వలు పూర్తి చేసి రైతులకు నీరు అందించాలని,జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలలో ప్రఫెసర్లు.డాక్టర్లు ఇతర సిబ్బంది నియమించాలని దానికి అనుసంధానంగా ఉన్నా జిల్లా కేంద్ర ఆసుపత్రిలో డాక్టర్లు సాంకేతిక సిబ్బంది అందుబాటులో ఉంచాలని అంతే కాకుండా జిల్లాలో ఉన్నటు వంటి ఆసుపత్రులలో ప్రజలకు అవసరమైన మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అంతే కాకుండా జిల్లాలో పెండింగ్ లో ఉన్న తునికకు బొనస్ చెల్లించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లి తూనికకు బోనస్ ఇప్పించింది ఖాఘజ్ నగర్ కు వచ్చిన ఖాజ్నగర్ క్రాస్ రోడ్డు నుండి పెద్ద వాగు వరకు ఉన్న రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడంతో పోరాడి నిర్మాణ పనులు ప్రారంభించేలా కృషి చేసింది ఖాగాజ్ నగర్ పట్టణంలో మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని పోరాడింది అంతే కాకుండా జిల్లాలో గిరిజన గ్రామాలకు రోడ్డు మంజూరు చేయాలని పోరాడింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేటికారణ,సరళి కారణ విధానాలను గత ప్రభుత్వాల కంటే వేగంగా అమలు చేస్తుంది మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెట్రోల్.డీజిల్.వంట గ్యాస్ తో పాటు నిత్యావసర వస్తువుల ధరకు ఆకాశాన్ని అంటాయి రాష్ట్రంలో కాంగ్రెస్ నూతన ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సరం కవస్తుంది ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి ప్రతి రైతుకూ రుణమాఫీ చేయాలి రైతు భరోసా అమలు చేయాలి ఈ మహాసభలకు సీపీఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్, బీవీ,రాఘవులు,రాష్ట కార్యదర్శి తమ్మినేని,వీరభద్రం గారు హాజరు అవుతున్నారు రాబోయే కాలంలో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికై విశాల పోరాటాల రూపకల్పన చేసుకోవడంకోసం సంగారెడ్డి జిల్లాలో జరుగు మహాసభలను జయ ప్రదానికి జిల్లా ప్రజానీకం సహకరించాలని కోరుతున్నాం కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా జిల్లా కమిటీ సభ్యులు గోడిసెల.కార్తీక్,మండల నాయకులు ,దుర్గం.నిఖిల్, జడి.తిరుపతి,వడ్లూరి,శ్రీకాంత్, రాజు పాల్గొన్నారు