జనం న్యూస్ మే 22 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాడాక్టర్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినము సందర్భంగా జనసేన నాయకులు కంచిపెళ్లి అబ్బులు గారు శుభ గృహ కల్యాణ మండపంలో పుస్తక ఆవిష్కరణ జరిగింది ముఖ్యఅతిథిగా స్థానిక అమలాపురం శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు పాల్గొని పుస్తకావిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి పూర్వపు జిల్లా అధ్యక్షులు యాళ్ల దొరబాబు టిడిపి రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు అముడా చైర్మన్ అల్లడి సోంబాబు మున్సిపల్ మాజీ చైర్మన్ చిక్కాల గణేష్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు జనసేన నాయకులు నల్ల శ్రీధర్ మున్సిపల్ ప్రతిపక్ష నేత ఏడిద శ్రీను జనసేన నాయకులు కల్వకులను తాతాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్తిబాబు టిడిపి సీనియర్ నాయకులు నల్ల స్వామి టిడిపి నాయకులు జంగా అబ్బాయి వెంకన్న రెండవ వార్డ్ మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గ ఐదవ వార్డు కౌన్సిలర్ బోర్ర చిట్టిబాబు చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు నల్ల చిట్టి నల్లమల్లి బిజెపి నాయకులు పేరభత్తుల సుబ్బారావు జనసేన నాయకులు ఆర్డీఎస్ ప్రసాద్ 6వార్డు కౌన్సిలర్ పిండి అమరావతి జనసేన నాయకులు పిండి రాజా కూటమికి చెందిన వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు