జనం న్యూస్ మే(23) తుంగతుర్తి నియోజకవర్గo
నాగారం మండలం పనిగిరి గ్రామంలోని ఆనంద గార్డెన్స్ లో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుండగాని అంబయ్య కుమారుడు భరత్-విజయలక్ష్మి గార్ల వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ శుక్రవారం నాడు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించినారు.