శనివారం పేదల సేవ, బంగారు కుటుంబం కార్యక్రమాలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో మాట్లాడనున్న చంద్రబాబు, గ్రామంలో పెన్షన్ దారులకు ఫింక్షన్ లు అందించనున్న చంద్రబాబు..గ్రామస్తులతో బహిరంగ సభ, నియోజకవర్గం కార్యకర్తలతో సమావేశం కానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు..ఈ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ ప్రాంతం, బహిరంగ సభ వద్ద చేయనున్న ఏర్పాట్లు పై అధికారులతో సమీక్ష.కార్యక్రమం విజయవంతం చేసి, నియోజకవర్గం ప్రదాన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని నాయకులకు, కార్యకర్తలు పిలుపు..