జనం న్యూస్, మే 30( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
మర్కుక్ మండల్ ఇప్పలగూడెం గ్రామానికి చెందిన మూడు కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులను అందజేయడం జరిగింది. కోడూరి చంద్రకళ కి 54,000/-, నాయిని గొండ స్వామి,కి 60,000/- సోక్కుల కేశవరెడ్డి, 24,000 రూపాయల చెక్కులను ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కోడూరు కరుణాకర్ రెడ్డి, మర్కుక్ మండల్ బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పాల్గొనడం జరిగింది