జనం న్యూస్ మే 29 ముమ్మిడివరం ప్రతినిధి
ముమ్మిడివరం మండలం అనాతవరం లో ముమ్మిడివరం భారతీయ జనతా పార్టీ కన్వీనర్ గోలకోటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో అల్యాబాయ్ యొక్క చరిత్రను తెలియజేస్తూ 300 సంవత్సరాల క్రితమే మహిళలు చైతన్యపరిచి వారికోసం అనేక కార్యక్రమాలను రూపొందించి దేశ సంస్కృతిని కాపాడినటువంటి పవిత్ర మూర్తి గూర్చి అందరికీ తెలియజేయడం జరిగినది అలాగే మహిళలు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని చైతన్యవంతులు కావాలని ప్రతి రంగంలోనూ అభివృద్ధి చెంది ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి గని శెట్టి వెంకటేశ్వరరావు భారతీయ జనతా పార్టీ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ మండల ప్రధాన కార్యదర్శి గాలి దేవర వెంకటరమణమూర్తి ముమ్మిడివరం ఖండ. ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు శీలం కృష్ణ మట్టపర్తి శకుంతల నాగవేణి మట్టపర్తి రామారావు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు