జనంన్యూస్. 29. సిరికొండ. ప్రతినిధి.. శ్రీనివాస్.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండల కేంద్రంలోని రావుట్ల గ్రామంలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు మొదటి విడతగా అర్హులను గుర్తించి ఈరోజు 34 మందికి ఇందిరమ్మ ఇండ్ల ప్రోసిడింగ్ కాపీలను అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామ ప్రజలు. లబ్ధిదారులు గ్రామ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.