జరం న్యూస్ జనవరి 22 కాట్రేని కొన:- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పల్లం గ్రామం నుంచి ఉప్పూడి వరకు అయోధ్య బాల రాముని ప్రతిష్టించి మొదటి వార్షికోత్సవం సందర్భంగా పాదయాత్ర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు బులుసు జగదీష్ పల్లం సర్పంచ్ మల్లాడి వీర బాబ్జి ఓలేటి రామకృష్ణ మల్లాడి రాధాకృష్ణ గ్రంధి నానాజీ. గొల కోటి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు