జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
కడపలో మహానాడు సందర్భముగా మహానాడుకు విచ్చేసిన మాజీ మంత్రివర్యులు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ని రాజంపేట జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ అతికారి దినేష్ సూచన మేరకు తోట కేదారినాథ్ బాబు ఆధ్వర్యంలో నందలూరు పురనివాసి శ్రీశ్రీశ్రీ శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథ స్వామి వారిని ఆలయ మర్యాదలతో దర్శించు కున్నారు వారి వెంట శ్రీనివాస ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీనివాసులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎద్దుల విజయసాగర్ మరియు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కొట్టే శ్రీహరి మస్తాన్ రాయల్ గురువిగారి వాసు,అరుణ్ పాండే ప్రసాద్ డాల రాజేష్ తదితర నాయకులు స్వామివారిని దర్శించుకున్నారు తదుపరి తోట కేదారినాథ్ బాబు కుటుంబ సభ్యుల కోరిక మేరకు గృహమునకు విచ్చేయడం జరిగినది