జనంన్యూస్. 31. సిరికొండ.
నిజామాబాదు రూరల్ సిరికొండ.. తెలంగాణ ప్రభుత్వం తేదీ 03/06/2025 నుండి 20/06/2025 వరకు ప్రతి రెవిన్యూ గ్రామం లో రెవిన్యూ సదస్సు లు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది ఇందులో భాగంగా మన సిరికొండ మండలానికి సంబంధించి 03/06/2025 నుండి 16/06/2025 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది కావున ఇట్టి షెడ్యూల్ జత చేయడం అయింది. ఇట్టి సదస్సులను సద్వినియోగం చేసుకొని రెవిన్యూ సమస్యలు ఉన్న రైతులు పరిష్కారం కొరకు దరఖాస్తు చేసుకొనవలసినది గా సూచించడం అయినది
తహసీల్దార్ సిరికొండ.