జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 2 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
రాష్ట్ర అధ్యక్షులు బందల గౌతం కుమార్ ఆధ్వర్యంలో జాతీయ కోఆర్డినేటర్ మాజీ రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు రాజారాం మరియు సెంట్రల్ స్టేట్ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్సీ అతర్ సింగ్ రావ్ ని దుశా లువ పూలమాలలతో ఘనంగా సన్మానిస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు భూదాలబాబురావు