జనంన్యూస్. 02. నిజామాబాదు. ప్రతినిధి.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పోలీసు అధికారులు, సిబ్బంది ఈ దిగువ విధంగా నిర్వహించారు. 1) సి.పి క్యాంప్ కార్యాలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య, ఐ.పి.యస్., జాతీయ జెండాను ఎగురవేశారు 2) డి.ఐ.జి జోన్ 2 క్యాంప్ కార్యాలయంలో అదనపు పోలీస్ కమీషనర్ (అడ్మిన్ ) శ్రీ జి. బస్వారెడ్డి గారు జాతీయ జెండాను ఎగుర వేశారు 3) ఎ.ఆర్ హెడ్ క్వార్టర్స్ యందు అదనపు డి.సి.పి (ఎ.ఆర్) శ్రీ కె. రామచంద్ర రావ్ జాతీయ జెండాను ఎగురవేశారు 4) పోలీస్ కార్యాలయంలో సి.సి.ఆర్.బి ఎ.సి.పి ఎ.రవింధర్ రెడ్డి గారు జాతీయజెండాను ఎగురవేశారు.