జనం న్యూస్ జనవరి 28 కాట్రేనికోన:- ఆంధ్రప్రదేశ్ రోడ్డు సేప్టీ ఎన్జీవో. జోనల్ చైర్మెన్ అరిగెల వెంకట రామారావు ఆద్వర్యంలో రాష్ట్ర రోడ్ రవాణాశాఖ వారోత్సవాల కార్యక్రమంలో బాగంగా ఈరోజు ఏపీఎస్ ఆర్టీసీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం డిపో మేనేజరు ఎం ఎఫ్ వారి ఆధ్వర్యంలో డ్రైవర్లకు ట్రాఫిక్ నిభంధనలగుంచి ప్రమాదాల గురించిన వివరాలగురించినవిషయాలు చెప్పి ప్రయాణికుల తో మంచిగా ఉంటూ పేరు తెచ్చుకున్న వివరించటం జరిగినది ఈకార్యక్రమంలో కమిటీ సభ్యులు ఆర్టీసీ డ్రైవర్ పాల్గొన్నారు.