జాతీయ జెండాను ఆవిష్కరించిన తహసిల్దార్ …..
మద్నూర్ జూన్ 2 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం మద్నూర్ తాసిల్దార్ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మద్నూర్ మండలం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ ఎండి ముజీబ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జెండా ఆవిష్కరించారు. పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ విజయ్ కొండ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ,ప్రభుత్వ పాఠశాలలో, ప్రైవేట్ పాఠశాలలో, ప్రభుత్వ కార్యాలయాలో, జాతీయ జెండా ను ఆవిష్కరించారు,