పయనించే సూర్యుడు గాంధారి 05/06/25
గాంధారి మండల కేంద్రంలో గల వివిధ ఆసుపత్రులలో కొంతమంది ఆర్ఎంపి/ పి.ఎం.పి డాక్టర్లు కేవలం ప్రధమ చికిత్స మాత్రమే చేయకుండా అర్హతకు మించి ఇంజక్షన్లు మరియు టాబ్లెట్స్ ఇస్తున్నారని అంతే కాకుండా వారి ఆసుపత్రులలో సెలైన్ పెట్టడం మరియు పడకల ను ఏర్పాటు చేయడం జరిగిందని ఇట్టి విషయం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీ చేసి వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గాంధారి మండల కేంద్రంలో గల నరేందర్, హేంసింగ్, అంజయ్య మరియు ఆంజనేయులు అను ఆర్ఎంపీ డాక్టర్ల పైన కేసులు నమోదు చేయునది.. ఈరోజు మెడికల్ కౌన్సిల్ వారితోపాటు అట్టి ఆసుపత్రుళ్ళని పరిశీలించటం జరిగింది.