మద్నూర్ జూన్ 6 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా
జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం సుల్తాన్ పేట్ గ్రామంలో ఎండి ముజీబ్ భూభారతి సదస్సులో పాల్గొన్నారు లచ్చన్ గ్రామంలో నయాబ్ తాసిల్దార్ రవికుమార్ పాల్గొన్నారు. ఈ భూభారతి సర్వే మండలంలో మూడవ తేదీ నుండి ఈనెల 20వ తేదీ వరకు కొనసాగుతుందని రైతులు దీన్ని సద్వినియం చేసుకోవాలని ఎంఆర్ఓ వెల్లడించారు. సుల్తాన్ పేట్ గ్రామంలో భూభారతి సదస్సులో 26 దరఖాస్తులు వచ్చినాయని తెలిపారు.అలాగే లచ్చన్ గ్రామంలో 3 0దరఖాస్తులు వచ్చాయి మరియు హాజీపూర్ శివారు దరఖాస్తులు 15 మొత్తము71 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని మండల తాసిల్దార్ ఎండి ముజీబ్ తెలిపారు,