జనం న్యూస్ 7జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి మంతెన సురేందర్ గౌతమి దంపతుల కుమారుడు హిమాక్స్, 10 జూన్ 2025న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, కోటి నవ్వుల చిరునవ్వుతో భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ప్రసాదించాలని ఇలాంటి పుట్టినరోజు ఇంకా ఎన్నో జరుపుకోవాలని పెదబాపులు పెద్దమ్మలు చిన్నబాపులు చిన్నమ్మలు అన్నయ్యలు అక్కయ్యలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్వాన్స్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు