బండి వెంకటేశ్వర్లు జాతీయ బీసీ సంఘం నాయకులు
జనం న్యూస్ 07 జూన్ ( ఇల్లందు)భద్రాద్రికొత్తగూడెం(జిల్లా ) ఇల్లందు (మం ) మొండితోగు గ్రామపంచాయతీ లో ఎక్కడ చూడు ఒకటే మాట ఇందిరమ్మ ఇల్లు మాకు రాలేదు అంటే మాకు రాలేదు మేము నిజమయినా అరుహుళం ఐనా లిస్ట్ లో పేర్లు రాలేదు కొంతమంది పేర్లు వచ్చిన వారి పేర్లు కూడా తీసివేసి వారికి నచ్చిన పేర్లు పెట్టారు ఎందుకు అంటే ప్రతి పంచాయతీలో ఒక కమిటీ వేశారు ఆ కమిటీ పేరు ఇందిరమ్మ కమిటీ అంటే కాంగ్రెస్ పార్టీ లో పని చేసేవారు అయి ఉండాలి కానీ మా పంచాయితీలో ఒకే ఒక పేరు మర్మోగుతుంది ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ జెండా కప్పుకునేవాడికి ఇందిరమ్మ కమిటీ లో ఎలా అవకాశం ఇస్తారు ఇప్పటికి నాలుగు పార్టీలు మారారు అయినా వారిదే పై చెయ్యి గతంలో సిపిఐ.ఏం ల్.టీడీపి.టి ఆర్ ఎస్.ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లో వుంటూ.పెత్తనం చేలాఇస్తున్నాడు గత ప్రభుత్వంలో ఏ పథకాలు వచ్చిన వారి కులం వారికే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తూ అర్హులు కాకపోయినా వారికి సపోర్ట్ చేస్తూ వున్నది లేనట్టు లేనిదీ ఉన్నటు చెపుతూ అడ్డుపడేవాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే చేస్తన్నాడు మొండితోగు గ్రామపంచాయతీ లో నాలుగు గ్రామాలు వున్నాయి అందులో ధర్మ పురం మొండితోగు. కుమ్మరికుంట.చెరువుకట్ట గ్రామాలు వున్నాయి అయినా మిగతా గ్రామాల్లల్లో పరిస్థితి ఎలా ఉందొ కానీ 1వార్డ్ లో 2 వార్డు లో వున్నా వారి ముస్లిం కుటుంబాలకు మాత్రమే పనిచేస్తన్నాడు ఏ పథకమైన వారికే వర్తిస్తుది అంటే మిగతా వారు అర్హులు కాదా మళ్ళీ ఒకసారి ఆలోచించండి అని గ్రామప్రజల తరుపున వేడుకుంటున్న బండి వెంకటేశ్వర్లు మొండితోగు (గ్రామపంచాయితీ ) ఇల్లందు (మం ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా