జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 23 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- పల్నాడు జిల్లా అఖిల భారత యువజన సమాఖ్య AIYF మహాసభలు వినుకొండ నియోజకవర్గంలో జరిగిన నేపథ్యంలో జిల్లా కార్యదర్శిగా CPI సుభాని రెండోసారి ఎన్నికయ్యారు. సుభాని ఎన్నిక పట్ల పార్టీ నాయకులు ప్రజాసంఘాల నాయకులు,పుర ప్రముఖులు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు