జనం న్యూస్ జనవరి 22: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల బీజేపీ అధ్యక్షడు ఏలేటి నారాయణమాట్లాడుతూ ఇప్పుడుఎలక్షన్లులేవు ఓట్లు అడిగే అవసరం లేదు అయినప్పటికీ తడ్పాకల్ గ్రామానికి (99 బూత్) చెందిన కార్యకర్త నర్రా రాజు కుగత నెలలో బైక్ ప్రమాదంలోతీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో చేరడం జరిగింది. ఈ విషయాన్ని బుదవారం రోజునా ఎంపీ అరవింద్ దృష్టికి తీసుకు వెళ్లడంతోవెంటనే అరవింద్ స్పందించి 50 వేల రూపాయల చెక్కును ఈరోజు వారి కార్యాలయంలో అందజేయడం జరిగిందిఅని అన్నారు. అదేవిధంగా కార్యకర్తలనుకపాడుకునేవారు నిజమైన నాయకుడు. మమ్ములను కడుపులో పెట్టుకొని చూసుకునే మీలాంటి నాయకులు నిజంగా దేవుడు లాంటివారు, మీలాంటి నాయకులు రాష్ట్రంలో గాని దేశంలోగాని ఉండటం చాలాఅరుదు. మీరు ఒక మంచి రాజకీయ నాయకుడే కాక అంతకన్నా మంచి మనసున్న మహారాజు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దాసరి రంజిత్ పాల్గొన్నారు