జనం న్యూస్ జూన్ 16 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోక్ల్ సభ మాజీ స్పీకర్ దివంగత జి ఎం సి బాలయోగి వారసుడిగా యు ఎన్& ప్రపంచ పార్లమెంట్లో ఉగ్రవాదానికి ఖచ్చితమైన సమాధానం గా నిలిచి ఈరోజు స్వదేశానికి తిరిగి వస్తున్న సందర్భంగా నాయకులు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి వారిని ఘన స్వాగతం పలుకుతూ ఘనంగా సన్మానించిన టిడిపి సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్స్ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమ ది చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్తిబాబు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు మున్సిపల్ సీనియర్ కౌన్సిలర్ ఆశెట్టి ఆదిబాబు, మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి జనసేన నాయకులు కొమ్ములు సురేష్ కూటమి నాయకులు తదితరులు సన్మానించిన వారిలో ఉన్నారు