జనం న్యూస్- జూన్ 17- నాగార్జున సాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని బాదం సీత వెంకట్ రెడ్డి (పతాంజలి స్టోర్ )నందు జూన్ 20వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి సన్ ఎడ్జ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య అవగాహన సదస్సును నిర్వహిస్తున్నామని, ఈ అవగాహన సదస్సుకి సన్ ఎడ్జ్ కంపెనీ వారి హెల్త్ అడ్వైజర్ జి ఆర్ ఎల్ నరసింహారావు పాల్గొంటారని, ఈ రోజుల్లో వచ్చే సీజనల్ వ్యాధులు , జ్వరాలు వివిధ రకాల వ్యాధులు, షుగర్, బీపీ, థైరాయిడ్, కాళ్ల నొప్పులు మరియు ఎటువంటి ఆరోగ్య సమస్యలనైనా ఎదుర్కొనేందుకు ఉచిత సలహాలు, సూచనలు ఇస్తారని కావున నాగార్జునసాగర్ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బాదం సీతా వెంకట్ రెడ్డి కోరారు, ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 94409 79391 కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాలని కోరారు.