జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 17 రిపోర్టర్ సలికినీడి నాగు
ఈ రోజు( 17/06/25 ) గుంటూరు జిల్లా పెద నందిపాడు మండలం అబ్బినేనిగుంట పాలెం గ్రామం నందు , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాలు మేరకు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మరియు నివారణ సంస్థ పర్యవేక్షణ లో(దిశ ) చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీం ఆధ్వర్యంలో మొబైల్ ఐసిటీసి క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మొబైల్ ఐసీటీసీ కౌన్సిలర్ షేక్ శందాని భాష హెచ్ ఐ వి ఎయిడ్స్ పై అవగాహన కలుగజేశారు ఎల్ టి కిరణ్ హెచ్ ఐ వి స్క్రినింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమం పెదనందిపాడు పిహెచ్ సి సి హెచ్ ఓ ఎస్ ఆర్ ప్రసాద్ , డిఆర్పిఎం వాసుదేవరావు జోనల్ సూపర్వైజర్ బి నాగేశ్వరరావు సి హెచ్ ఓ యన్ స్వాతీ , ఎయ న్ఎం విజయ ఆశ కార్య కర్తలు మరియమ్మ జ్యోతి క్లస్టర్ లింక్ వర్కర్ షేక్ మేమున్నిస పాల్గొని నిర్వహించారు