జనం న్యూస్ జూన్ 17అమలాపురం
[ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125 జయంతి కార్యక్రమానికి స్టేట్ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ ఘనంగా సన్మానించిన బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ తెలుగుదేశం నాయకులు మోటమర్రి సత్యనారాయణ కంచర్ల కృష్ణ మోటమర్రి భాస్కర రావు