జనం న్యూస్ 18జూన్ ( కొత్తగూడెం నియోజకవర్గం )
తెలంగాణ రజక వృత్తిదాల సంఘం మరియు క్షౌర వృత్తిదాల సంఘం ఆధ్వర్యంలో ఉచిత విద్యుత్తు పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఈరోజు ఇందిరాపార్క్ వద్ద జరిగిన మహాధర్నాలో పాల్గొని ప్రసంగిస్తున్న,.జూలకంటి రంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,
కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్రకార్యదర్శి,ప్రొఫెసర్ కోదండరాం శాసనమండలి సభ్యులు, దాసోజు శ్రవణ్ శాసనమండలి సభ్యులు, అరుణోదయ విమలక్క, తెలంగాణ రజక వృత్తిదాల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఫైళ్ళ ఆశయ్య , గుమ్మడి రాజు నరేష్,తెలంగాణ క్షౌరవృత్తిదాల సంఘం రాష్ట్ర కార్యదర్శి, చెప్పారు. మల్లేశం, రాష్ట్ర అధ్యక్షులు ప్రసాదం విష్ణు, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన రజక, క్షౌర వృత్తిదారులు వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.