జనం న్యూస్ జూన్ 18 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
శ్రీ రుద్ర చండి హోమం పూర్ణాహుతి సందర్బంగా ఐ డి యల్ రంగాధముని చెరువు రోడ్ లో ఉన్న పాప గుడి శ్రీ పాప నాశేశ్వరా దేవాలయానికి వచ్చి పూజ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మున్నూరు కాపు మహాసభ కాచిగూడ అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్ రావు, మాజీ కార్పొరేటర్ పగుడాల బాబు రావు, సప్పిడి భాస్కర్, దాదే వెంకట్, సప్పిడి వెంకటేష్, తూము విజయ్, పందిరి సాయిరాం తదితరులు ఉన్నారు.