జనం న్యూస్ జూన్ 19 కుకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేటలో తూము సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగినాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పిసిసి వైస్ ప్రెసిడెంట్ కూకట్పల్లి నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ పాల్గొని బర్త్ డే కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ కి శుభాకాంక్షలు తెలియజేశారు మరియు కొత్తగా నియమితులైన ఇందిరమ్మ కమిటీ సభ్యుల సతీష్ గౌడ్, శ్రీనివాస్, తోటరాజు, లకు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ ప్రెసిడెంట్ లు నాగిరెడ్డి తూము వేణు, మార్కెటింగ్ చైర్మన్ పుష్ప రెడ్డి, వైస్ చైర్మన్ ప్రకాష్ ముదిరాజ్,,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య శ్రీకాంత్ గౌడ్, జివిఆర్, తూము వినయ్ కుమార్, జిట్టా సునీల్ యాదవ్, యూత్ ప్రెసిడెంట్ సలీం, గోవింద్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ ఎస్ నారాయణ కర్క పెంటయ్య ఎల్లేష్ యాదవ్, వెంకటేష్ యాదవ్, చున్ను పాష మల్లేష్ యాదవ్,ఆనంద్, కుమార్ యాదవ్, నరసింహ యాదవ్, కర్క నర్సింగ్, అవినాష్, టింకు, సాయి, యాకన్న, రాజు, గణేష్ యాదవ్,కల్పన, కర్రెమ్మ, స్వరూప, జయమ్మ, తదితరులు పాల్గొన్నారు