(జనం న్యూస్ చంటి జూన్ 19)
సిద్దిపేట జిల్లా త్రినేత్ర షోటోకన్ కరాటే ఆద్వర్యం లో ఐదు గురు విద్యార్థులు బ్లాక్ బెల్ట్స్ సాధించారు కరాటే బ్లాక్ బెల్ట్ కి సంబంధించి 6 రౌండ్స్ ఉండగా TSKA ఫౌండర్ చీఫ్ ఎగ్జామినర్ కెమ్మసారం మదు వీరికి ఎగ్జామ్ నిర్వహించారు ఇందులో భాగంగా B. భవాని,K. సాయి చరణ్,P. మానవిత శ్రీ,P. యశ్విణ్ శ్రీ వస్తల్,B. లక్ష్మి ప్రణతి. బ్లాక్ బెల్ట్ 1 st don శోధన కి అర్హులయ్యరు అనంతరం సిద్దిపేట పట్టణ 2 టౌన్ ci ఉపేందర్ చేతుల మీదుగా మదు విద్యార్థులకు బ్లాక్ బెల్ట్స్ సర్టిఫికెట్స్ అందజేశారు అనంతరం CI ఉపేందర్ మాట్లాడుతూ గత సంవత్సరం 12 మంది విద్యార్థులను బ్లాక్ బెల్ట్స్ తయారు చేయగా ఈ సంవత్సరం 5 గురుని తయారు చేశారు కరాటే కి ఇంత కృషి చేస్తున్న మధు నీ CI ఉపేందర్ సాల్వ్ తో సత్కరించారు.