జనంన్యూస్. 19.సిరికొండ. ప్రతినిధి.
నిజామాబాదు. రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రం లో లోకు సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 55 వ జన్మదిన వేడుకల్ని సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బకారం రవి. మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకుల మధ్య కేకు కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఘనంగా నిర్వహించిన మండల నాయకులు. ఈ కార్యక్రమం లో మండలం లోని అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు. పాల్గొన్నారు.