జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
జూన్ నెల 22వ తేదీ ఆదివారం అండర్ 16 మరియు అండర్ 14 పురుషుల ఎంపికలు జరగనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైయస్సార్ డిస్టిక్ కార్యదర్శి శ్రీ ఏ రెడ్డి ప్రసాద్ తెలిపారు ఆసక్తి గల క్రీడాకారులు సెలక్షన్స్ కొరకు రావలసింది గా కోరుచున్నాము, సెలక్షన్ వచ్చు క్రీడాకారులు తమతోపాటు ఆధార్ కార్డు కాపీ, బర్త్ సర్టిఫికెట్(ఫారం 5), పాస్ పోర్ట్ సైజ్ ఫోటో మరియు ఒరిజినల్ తో పాటు ఒక సెట్టు జిరాక్స్ తో పాటు తమ కిట్ బ్యాగులు కూడా తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము ఉదయం 7:30 గంటలకు వైస్సారర్ ఏసిఏ స్టేడియం లో నిర్వహించడం జరుగుతుంది అండర్ 16 పురుషుల కట్ ఆఫ్ డేట్ 1/9/2009 ( తర్వాత ) 31/08/2011 (ముందు) జన్మించిన వాళ్లు అర్హులు అండర్ 14 పురుషుల కట్ అఫ్ డేట్ : 01/09/2011 (తర్వాత) 31/08/2013 (ముందు) జన్మించిన వాళ్ళు అర్హులు