జనం న్యూస్ జూన్ 21 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
మన ఋషులు మానవాళికి ఇచ్చిన వరం యోగ అయితే దాన్ని విశ్వ జానీ నం చేసిన మహానీయుడు ప్రధాని నరేంద్ర మోడీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపుమేరకు కాట్రేనికోన మండలం నడవపల్లి సచివాలయం ఆవరణలో గ్రామ సర్పంచ్ దుమ్మేటి పల్లవి వెంకట్రావు సచివాలయం సెక్రటరీ ఏ సురేష్ బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ సంయుక్త ఆధ్వర్యంలో మెగా యోగా కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమంలో , సచివాలయం సిబ్బంది పంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు ఉపాధి శ్రామికులు డ్వాక్రా గ్రూప్ యానిమెట్రీ సరస్వతి మహిళలు అందరు చేత యోగాసనములు సూర్య నమస్కారాలు చేయించడం జరిగినది మన ఆరోగ్యం రక్షణ కోసం మనమందరం ప్రతిరోజు ఉదయం 20 నిమిషాలు యోగాసేద్దాం అని అన్నారు తదనంతరం ఫీల్డ్ అసిస్టెంట్ గిడ్డి శ్రీను మరియు ఉపాధి శ్రామికులు ఆధ్వర్యంలో ఉపాధి శ్రామికుల చేత యోగా చేయించడం జరిగినది ఈ కార్యక్రమంలో గువ్వల సత్తిబాబు పాకలపాటి సీతరాజు వర్మ గిడ్డి రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు