జనం న్యూస్ జనవరి 24 శాయంపేట మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజ్వల్ క్షేత్ర సిబ్బంది పోతు సునీల్ ఆధ్వర్యంలో బీసీ ఐ హెచ్ అండ్ ఎం మేనేజర్ ఇన్నారెడ్డి జన్మదిన సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శాయంపేట క్లస్టర్ ప్రొడ్యూసర్ యూనిట్ మేనేజర్ గుడిమల మానస చౌదరి సిబ్బంది రవిచందర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు….