జనం న్యూస్ జూన్ 21 ముమ్మిడివరం ప్రతినిధి
ఈరోజు వైజాగ్ లో యోగ డే సందర్భంగా కలిసిన ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్య కుమార్ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్స్ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, మహేష్ రాజు, మర్యాదపూర్వకంగా కలిసిన యాళ్ల దొరబాబు ( డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ పూర్వ అధ్యక్షులు)