జనం న్యూస్ జూన్ 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం
భారత విద్యార్థి ఫెడరేషన్( ఎస్,ఎఫ్,ఐ) 18వ అఖిల భారత మహాసభల సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అమరుడు, గొర్రె లక్ష్మీనారాయణ .స్ఫూర్తి చిహ్నంగా స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం, లక్ష్యాల ఎస్ఎఫ్ఐ జెండాను వారి కుటుంబ సభ్యులు చేతుల మీదుగా ఎస్ ఎఫ్ ఐ నాయకత్వానికి అందించారు. ఈ కార్యక్రమంలో :తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర కిరణ్ ,హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్, ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్ ,జస్వంత్, మాజీ రాష్ట్ర నాయకులు గాద ప్రభాకర్ రెడ్డి, జిల్లా నాయకులు వీరన్న, వెంకట్ పాల్గొన్నారు…..