జనం న్యూస్ 22జూన్
పెగడపల్లి ప్రతినిధి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని పెగడపల్లి మండల కేంద్రంలోని ఎగ్గలకుంట చెరువు వద్ద మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో యోగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి మహేందర్ ఏపీఓ అనిల్ టి ఏ బి రాజేశం పంచాయతీ కార్యదర్శి డి ప్రవీణ్ క్షేత్ర సహాయకులు రవి,కారోబార్ స్వామి ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.