జనం న్యూస్ జూన్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండలంలోని మైలారం గ్రామ మాజీ సర్పంచ్ అరికెల ప్రసాద్ సోదరుడు కీ.శే అరికెల ప్రవీణ్ మరణించగా భూపాలపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వారి ఇంటికి వెళ్ళి అతని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వారి వెంట మండల మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతి రెడ్డి బీ అర్ ఎస్ మండల అధ్యక్షులు మనోహర్ రెడ్డి నాయకులు నందం పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు….