జనం న్యూస్ జూన్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం,తాళ్ళరేవు మండలం, పటవల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన దాసరి రవిరాజు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలకు బహుమతులు అందించిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పృధ్వీరాజ్, చెల్లి వివేకనంద. గొలకోటి వెంకటరెడ్డి, విచ్చేసిన పెద్దలకు, సహాయ సహకారములు అందించిన నున్న శివాన్నారాయణ విన్నర్ ప్రైజ్ మనీ, చొడిశెట్టి వీరబాబు,దివాకర్, సంగాడి రాము రన్నర్ కప్, మేడిశెట్టి గోపాల్, పోతుల అప్పారావు, శివసాయి, రాయుడు అశోక్, చీకట్ల రామకృష్ణ అండ్ టీం…మరియు పటవల టీం…క్రీడాకారులకు…విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు…నిర్వాహితులు…అజయ్ వర్మ తెలియ చేశారు